యూపీఎస్సీ విజయ రహస్యాలపై చర్చించేందుకు ఈటీవీ భారత్ ప్రత్యేక వెబినార్ ప్రారంభించింది. ఈ వెబినార్ రెండో సెషన్లో భాగంగా ఐపీఎస్ అధికారి రీమా రాజేశ్వరీ, సివిల్స్ మూడో ర్యాంకర్ ప్రతిభా వర్మ, పదో ర్యాంకర్ సంజితా మహాపాత్ర, 36వ ర్యాంకర్ సిమి కరన్ పాల్గొన్నారు.
వీరి విజయ రహస్యాలు మీకూ ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే వెబినార్ లింక్‌పై క్లిక్ చేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">