ETV Bharat / bharat

బాయిలర్​ ప్రమాదంలో ఆరుకు పెరిగిన మరణాలు - Tamil Nadu: Explosion at a boiler in stage -2 of the Neyveli lignite plant. 17 injured persons taken to NLC lignite hospital. More details awaited.

boilor
బాయిలర్​ పేలి ఐదుగురు మృతి
author img

By

Published : Jul 1, 2020, 11:34 AM IST

Updated : Jul 1, 2020, 1:34 PM IST

12:11 July 01

నైవేలీ ప్రమాద దృశ్యాలు

తమిళనాడు కడలూరు జిల్లాలోని నైవేలీ లిగ్నైట్ పవర్​ స్టేషన్​లో భారీ ప్రమాదం జరిగింది. ఎన్​ఎల్​సీ యూనిట్​-2లోని 5వ బాయిలర్ సాంకేతిక లోపంతో అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మందికి గాయాలయ్యాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

గత మే నెలలోనూ టన్నెల్​లోని 6వ యూనిట్​లో బాయిలర్ పేలింది. నాటి ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 

12:10 July 01

boilor
యూనిట్​లో పొగలు

12:10 July 01

boilor
బాధితుడు

12:10 July 01

boilor
గాయాలతో ఉద్యోగి

12:07 July 01

boilor
పేలుడు తీవ్రత చూపించే దృశ్యం

11:31 July 01

బాయిలర్​ పేలి ఐదుగురు మృతి

తమిళనాడు నైవేలి లిగ్నైట్ కార్పోరేషన్​లోని ఎన్‌ఎల్‌సీ యూనిట్‌-2లో బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 10 మందికిపైగా గాయాలయ్యాయి.

Last Updated : Jul 1, 2020, 1:34 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.