ETV Bharat / bharat

'శ్రమయోగి మాన్​ధన్​​'తో కార్మికులకు ఆసరా - పథకం

ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్​ధన్​ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛను పథకం.

budget
author img

By

Published : Feb 1, 2019, 2:35 PM IST

అసంఘటిత కార్మికుల కోసం కొత్త పింఛను పథకం ఏర్పాటుకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఆరోగ్య పథకం కింద ఆయుష్మాన్​ భారత్​తో పాటు ప్రధానమంత్రి జీవన్​జ్యోతి యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనలకు అదనంగా 'ప్రధానమంత్రి శ్రమయోగి మాన్​ధన్​​' పేరుతో పింఛను పథకాన్ని ప్రకటించింది. నెలకు 15 వేలలోపు ఆదాయం ఉన్న కార్మికుల్ని అర్హులుగా ప్రకటించింది.

అసంఘటిత రంగంలో 29 ఏళ్ల వయసులో నెలకు రూ. 100తో చెల్లిస్తే 60 ఏళ్లు నిండిన తర్వాత 3000 ఫించను అందుతుంది. 18 ఏళ్ల వయసులోనే ఇందులోకి ప్రవేశిస్తే నెలకు రూ. 55 చెల్లిస్తే చాలు. ఈ పథకం ద్వారా సుమారు 10 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు లాభం చేకూరుతుంది. రూ. 500 కోట్ల నిధులతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు నిర్ణయం.

శ్రమయోగి మాన్​ధన్​ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛను పథకం.
undefined

కార్మికులకు వృద్ధాప్యంలో సామాజిక భద్రత కల్పించేందుకు నిర్ణయించాం. ఆరోగ్య పథకం కింద ఆయుష్మాన్​ భారత్​తో పాటు ప్రధానమంత్రి జీవన్​జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనలకు అదనంగా కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి శ్రమయోగి మాన్​ధన్​' పేరుతో కొత్త పింఛను పథకం. ఈ పథకం కింద నెలకు 15 వేల లోపు ఆదాయం ఉన్న వారు అర్హులు. 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 3000 పింఛను అందుతుంది.

అసంఘటిత కార్మికులు 29 ఏళ్ల వయసు నుంచి కేవలం నెలకు రూ. 100 చెల్లించాలి. 18 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే నెలకు రూ. 55 చెల్లిస్తే చాలు. 10 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఈ పథకం ద్వారా లాభం పొందుతారు. ఈ ఆర్థిక సంవత్సరమే రూ. 500 కోట్లతో దీనిని ప్రారంభించనున్నాం.

- పీయూష్​ గోయల్​, ఆర్థిక మంత్రి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Sant Joan de Vilatorrada - 1 February 2019
1. Various of vans believed to be carrying Catalan politicians and activists from Lledoners prison
STORYLINE:
Authorities are transferring nine politicians and activists from prisons in Catalonia to the country’s capital, Madrid, ahead of a high-stakes trial for their role in an attempt to break Spain’s territorial unity.
There is no date set yet for the first hearing, but Judge Manuel Marchena ordered for the separatists to be moved closer to the Supreme Court in Madrid by 2 February.
Early on Friday, convoys of Catalonia’s regional police were ferrying the defendants - seven men and two women - from three different prisons to the Brians 2 penitentiary, where Spain’s Civil Guard takes over onward to Madrid.
Three more defendants in the case were released on bail.
The separatists face up to 25 years in prison for pushing ahead with a banned referendum on Catalonia’s secession from Spain on 1 October 2017.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.