ETV Bharat / bharat

ఐసోలేషన్​లో ఐటీ మంత్రి.. కారణమిదే... - స్వీయ నిర్బంధంలో ఐటీ మంత్రి

ఐటీ, టెలికాం మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. శనివారం సాయంత్రం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు సమాచారం.

IT Minister Prasad self isolates
ఐసోలేషన్​లో ఐటీ మంత్రి.. కారణమిదే...
author img

By

Published : Aug 3, 2020, 2:06 PM IST

Updated : Aug 3, 2020, 2:11 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా సోకడం వల్ల ఇతర కేబినెట్​ మంత్రులు జాగ్రత్త పడుతున్నారు. కేంద్ర న్యాయశాఖ, ఐటీ మంత్రి రవిశంకర్​ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు సమాచారం.

శనివారం ఆయన కేంద్రం హోంమంత్రి అమిత్​ షాను కలిసినట్లు తెలుస్తోంది. రవిశంకర్​కు ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఐసోలేషన్​లోకి వెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Last Updated : Aug 3, 2020, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.