దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గురువారం రికార్డు స్థాయిలో 26,506 కేసులు నమోదు కాగా.. మరో 475 మంది మృతి చెందారు.
- మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2,30,599కి చేరింది. 9,667మంది వైరస్‌కు బలయ్యారు.
- తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 1,26,581కు పెరిగింది. 1,765 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
- దిల్లీలో కొవిడ్ బాధితుల సంఖ్య 1,07,051గా ఉంది. మొత్తంగా 3,258 మంది మృతి చెందారు.
- గుజరాత్లో మొత్తంగా 39,194 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 2003 మంది కరోనా కారణంగా చనిపోయారు
ఇదీ చూడండి: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్