భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవాణే ఇవాళ లద్ధాఖ్ వెళ్లారు. వాస్తవాధీనరేఖ వెంబడి క్షేత్రస్థాయి పరిస్థితులపై సైనికాధికారులతో బుధవారం చర్చలు జరపనున్నారు. ఈ మేరకు సైనికవర్గాలు తెలిపాయి.
నరవాణే రెండు రోజుల పాటు లద్ధాఖ్‌లో పర్యటిస్తారు. గల్వాన్ లోయ వద్ద ఘర్షణలు మొదలైన తర్వాత సైన్యాధిపతి లద్దాఖ్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి. చైనా సైన్యాన్ని తరిమికొట్టేందుకు సైనికచర్యను భారత్ పరిశీలిస్తోందన్న వార్తల నేపథ్యంలో జనరల్ నరవాణే లద్దాఖ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
-
#WATCH Delhi: Army Chief General Manoj Mukund Naravane leaves for Ladakh. He will review the on-ground situation there with the 14 Corps officials and the progress in talks with the Chinese military. pic.twitter.com/DKvuXzrVLw
— ANI (@ANI) June 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Delhi: Army Chief General Manoj Mukund Naravane leaves for Ladakh. He will review the on-ground situation there with the 14 Corps officials and the progress in talks with the Chinese military. pic.twitter.com/DKvuXzrVLw
— ANI (@ANI) June 23, 2020#WATCH Delhi: Army Chief General Manoj Mukund Naravane leaves for Ladakh. He will review the on-ground situation there with the 14 Corps officials and the progress in talks with the Chinese military. pic.twitter.com/DKvuXzrVLw
— ANI (@ANI) June 23, 2020
వాయుసేన గస్తీ...
అయితే లేహ్‌లో భారత వాయుసేన యుద్ధవిమానాలు గస్తీ కాస్తున్నాయి. గల్వాన్ ఘటన అనంతరం వాయుసేన.. సరిహద్దు పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలిస్తోంది.