ETV Bharat / bharat

ట్రక్కు బోల్తా- ఐదుగురు కూలీలు మృతి - 5 migrant workers killed in a road accident near Banda MP

మధ్యప్రదేశ్​ సాగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వలసకూలీలు మృతి చెందారు. మరో 17 మంది క్షతగాత్రులయ్యారు. వీరంతా మహారాష్ట్ర నుంచి ఉత్తర్​ప్రదేశ్ వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.

5 migrant workers killed in a road accident near Banda, MP
మధ్యప్రదేశ్​లో ట్రక్కు బోల్తాపడి ఐదుగురు వలసకూలీలు మృతి
author img

By

Published : May 16, 2020, 12:12 PM IST

Updated : May 16, 2020, 12:32 PM IST

మధ్యప్రదేశ్​ సాగర్​ జిల్లా బండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు బోల్తాపడి ఐదుగురు వలసకూలీలు మృతి చెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు వైద్య సేవలు అందిస్తున్నారు.

ట్రక్కు బోల్తా- ఐదుగురు వలస కూలీలు మృతి

"బాధితులంతా ట్రక్కులో మహారాష్ట్ర నుంచి ఉత్తర్​ప్రదేశ్​ వెళ్తున్నారు. సుమారు ఉదయం 10 గంటల సమయంలో, ఎన్​హెచ్​ 86పై సెమ్రా సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన ట్రక్కు దుస్తుల లోడుతో వెళ్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం."

- పోలీసులు

ఇదీ చూడండి: మరో ఘోరం: సొంతగూటికి చేరేలోగా మృత్యు ఒడికి!

Last Updated : May 16, 2020, 12:32 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.