ETV Bharat / bharat

మూడురోజులకే నిలిచిపోయిన సీప్లేన్​ సర్వీస్​ - ప్రధాని మోదీ సీప్లేన్​

గుజరాత్​లో ఏర్పాటు చేసిన తొలి సీప్లేన్​ సర్వీసు.. ప్రారంభమైన మూడురోజులకే నిలిచిపోయింది. అయితే సాధారణ మరమ్మతుల కోసం సర్వీసును నిలిపివేసినట్టు స్పైస్​జెట్​ వెల్లడించింది.

3-days-after-launch-spicejet-suspends-seaplane-services-for-maintenance-work
మూడురోజులకే నిలిచిపోయిన సీప్లేన్​ సర్వీస్​
author img

By

Published : Nov 5, 2020, 6:05 PM IST

ప్రారంభించిన మూడు రోజులకే దేశంలోని తొలి సీప్లేన్​ సర్వీసును నిలిపివేసింది స్పైస్​జెట్​. మరమ్మతుల కోసం ఈ చర్యలు చేపట్టినట్టు వివరించింది.

సర్దార్​ పటేల్​ జయంతి సందర్భంగా అక్టోబర్​ 31న గుజరాత్​లో ఈ సీప్లేన్​ సర్వీసును ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సబర్మతి నదీ తీరం నుంచి ఐక్యతా విగ్రహం వరకు ఈ సీప్లేన్​ను నడుపుతారు.

ఇప్పటికే 3వేలకుపైగా బుకింగ్స్​ వచ్చినట్టు స్పైస్​జెట్​ ఛైర్మన్​ అజయ్​ సింగ్​ వెల్లడించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ సర్వీసును విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి:- ఐటీబీపీ దళంలోకి 17 బుల్లి శునకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.