ETV Bharat / snippets

దంపతుల మధ్య గొడవ - క్షణికావేశంలో భర్తను చంపిన భార్య

Wife Killed Husband in Krishna District
Wife Killed Husband in Krishna District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 9:41 AM IST

Wife Killed Husband in Chinatummidi : కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య చెలరేగిన చిన్న వివాదం అందులో ఒకరి ప్రాణాల్ని బలిగొంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బంటుమిల్లి మండలం చిన్నతుమ్మడిలో దంపతులు అప్పారావు, కీర్తన నివాసం ఉంటున్నారు. ఓ విషయమై ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే భార్య కీర్తన క్షణికావేశంలో భర్త అప్పారావును మెడపై స్క్రూ డ్రైవర్‌తో పొడిచింది. దీంతో అతను చనిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.