ETV Bharat / education-and-career

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​ - బ్యాంక్​ ఆఫ్‌ బరోడాలో 592 ఉద్యోగాలు - దరఖాస్తుకు మరికొద్ది రోజులే ఛాన్స్​!

బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ నోటిఫికేషన్ - విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం!

Bank of Baroda
Bank of Baroda (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2024, 4:57 PM IST

Bank of Baroda Recruitment 2024 : బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శాఖల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 592 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 19వ తేదీలోగా ఆన్​లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో అర్హతలేంటి? దరఖాస్తు ఫీజు ఎంత? అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు : రిలేషన్​షిప్ మేనేజర్, జోనల్ లీడ్ మేనేజర్, బిజినెస్ మేనేజర్, డేటా ఇంజినీర్స్, టెస్టింగ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, జోనల్ రిసీవబుల్స్ మేనేజర్, రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్, ఏరియా రిసీవబుల్స్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, సీనియర్ క్లౌడ్ ఇంజినీర్, ప్రొడక్ట్ మేనేజర్​

  • ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ - 140
  • డిజిటల్ గ్రూప్ - 139
  • రిసీవబుల్ మేనెజ్మెంట్ - 202
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 31
  • కార్పొరేట్, క్రెడిట్ విభాగం -79
  • ఫైనాన్స్ - 1
  • మొత్తం పోస్టులు - 592

విభాగాలు : ఎంఎస్‌ఎంఈ, డిజిటల్ గ్రూప్, రిసీవబుల్స్ డిపార్ట్‌ మెంట్, ఐటీ, సీ అండ్‌ ఐసీ, ఫైనాన్స్.

విద్యార్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎఫ్ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి : ఉద్యోగాల ఆధారంగా వయో పరిమితి మారుతూ ఉంటుంది. 22-52 ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు : జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.100. అదనంగా జీఎస్టీ, పేమెంట్ గేట్​వే ఫీజులు ఉంటాయి.

దరఖాస్తు విధానం : ఆన్​లైన్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.

సెలెక్షన్ ప్రాసెస్ : విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వ్యక్తిగత ఇంటర్వ్యూ చేసి, అర్హులైన అభ్యర్థులను బ్యాంకు పోస్టులకు ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల : 2024 అక్టోబర్ 30
  • ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు : అక్టోబర్ 30 నుంచి నవంబర్ 19 వరకు
  • దరఖాస్తు రుసుము చెల్లింపునకు చివరి తేదీ : 2024 నవంబర్ 19

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.