ETV Bharat / snippets

గో రక్షా కార్యకర్తకు కేంద్రమంత్రి బండి సంజయ్​ ఫోన్​ - మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశం

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 4:32 PM IST

Minister Sanjay Spoke To The Cow Protection Activist
Minister Sanjay Spoke To The Cow Protection Activist (ETV Bharat)

Minister Sanjay Spoke To The Cow Protection Activist : గోవులను రక్షించే ప్రయత్నంలో దుండగుల దాడిలో గాయపడ్డ మెదక్ పట్టణానికి చెందిన గో రక్షా కార్యకర్త అరుణ్​ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్​లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మియాపూర్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్​ను పరామర్శించిన ఎమ్మెల్యేలు పాయల్​ శంకర్​, పాల్వాయి హరీశ్​లు కేంద్ర మంత్రి సంజయ్​ కుమార్​తో ఫోన్​లో మాట్లాడించారు. అరుణ్​కు మెరుగైన వైద్యసేవలు అందించాల్సిందిగా ఆసుపత్రి యాజమాన్యానికి సూచించాలని వారిని బండి సంజయ్​ ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.