ETV Bharat / snippets

సీఎం రేవంత్​ను కలిసిన మహేశ్‌బాబు - సూపర్ స్టార్ న్యూ లుక్ అదుర్స్

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2024, 2:10 PM IST

MAHESH BABU MEET REVANTH REDDY
Actor Mahesh Babu Meet CM Revanth (ETV Bharat)

Actor Mahesh Babu Meets CM Revanth : సినీ నటుడు మహేశ్​బాబు తన సతీమణితో కలిసి సోమవారం రోజున ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ.50 లక్షల చెక్కును రేవంత్​కు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. అంతే కాకుండా ఏఎంబీ సినిమా తరఫున మరో రూ.10 లక్షల చెక్కును కూడా ఇచ్చారు. మరోవైవు పొడవాటి జుట్టు, గడ్డంతో మహేశ్​ న్యూలుక్​ అభిమానులను ఆకట్టుకుంటోంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న SSMB29 లో సూపర్ స్టార్ ఇదే లుక్​లో కనిపించనున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.