ETV Bharat / snippets

సీఎం అంటే కట్టింగ్ మాస్టర్ కాదు - కరెక్టింగ్ మాస్టర్ - కేటీఆర్​ ట్వీట్​కు మంత్రి కౌంటర్

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 2:28 PM IST

Thummala Nageswara Rao
Thummala Nageswara Rao (ETV Bharat)

Thummala Nageswara Rao: మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు వాఖ్యానించినట్టు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదని తెలిపారు. సీఎం రేవంత్ కరెక్టింగ్ మాస్టర్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు, అర్హులకే సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. దుబారాకు దూరంగా పథకాల అమలు చేస్తున్నట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చి వారి పురోగతికి తోడ్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని తుమ్మల వెల్లడించారు. రైతుభరోసా అలస్యం చేయడానికి కాదు ఆదర్శం చేయడానికే కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిట్లు తుమ్మల పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.