ETV Bharat / snippets

మధ్యంతర బెయిల్ వద్దన్న జానీ మాస్టర్ - రెగ్యులర్ బెయిల్ పిటిషన్ బుధవారానికి వాయిదా

author img

By ETV Bharat Telangana Team

Published : 13 hours ago

Updated : 11 hours ago

NATIONAL AWARD TO JANI MASTER
Jani Master Case Updates (ETV Bharat)

Jani Master Case Updates : పోక్సో చట్టం కింద కేసు నమోదైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు తీసుకునేందుకు ఈనెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ అవార్డు రద్దు కావాడంతో మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు అవార్డు రద్దు కావడంతో మధ్యంతర బెయిల్‌ తీసుకోబోనంటూ జానీ మాస్టర్‌ కూడా కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

Last Updated : 11 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.