ETV Bharat / snippets

తిరుపతిలో చోరీకి గురైన సెల్​ఫోన్లు రికవరీ - 3,546 మందికి తిరిగి అప్పగింత

MOBILES RECOVERY BY POLICE
MOBILES RECOVERY BY POLICE (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 4:28 PM IST

Mobiles Recovery By police: ఇటీవల కాలంలో తిరుపతిలో అధికంగా సెల్​ఫోన్లు చోరీకి గురయ్యాయి. దీన్ని ఛేదించడానికి పోలీసులు కొంతకాలంగా తమ వేటను కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా 11వ విడతలో 62 లక్షల రూపాయల విలువ గల 310 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. "మొబైల్ హంట్" అనే యాప్ ద్వారా ఈ ఆపరేషన్ చేసినట్లు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. మొబైల్ హంట్ అప్లికేషన్, సీఈఐఆర్‍ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగాఈ రికవరీని సునాయాసంగా చేశామన్నారు. ఇప్పటివరకు 11 విడతలుగా సుమారు ఆరు కోట్ల రూపాయలు విలువ గల 3,546 సెల్​ఫోన్లు బాధితులకు అందజేశామన్నారు. ఫోన్ల రికవరీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సైబర్ బృందాలను ఎస్పీ అభినందించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.