Telangana Inter Supplementary Results Released : తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేశారు. కాగా మే 24 నుంచి జూన్ 3తేదీ వరకు జరిగిన తెలంగాణ సప్లిమెంటరీ పరీక్షలకు 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. http://tgbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్సైట్లలో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని బోర్డు అధికారులు వెల్లడించారు. వీరిలో పరీక్షల్లో ఫెయిలైన వారితో పాటు ఫస్టియర్లో ఇంప్రూవ్మెంట్ కోసం రాసిన విద్యార్థులూ ఉన్నారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడదల
Published : Jun 24, 2024, 2:55 PM IST