ETV Bharat / snippets

నేడే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 6:52 AM IST

Telangana Inter Results
Telangana Inter Adavanced Supplementary Exam Results 2024 (ETV Bharat)

Telangana Inter Adavanced Supplementary Exam Results 2024 : తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు నేడు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నట్లు రాష్ట్ర ఇంటర్‌ విద్యా మండలి తెలిపింది. మే, జూన్‌ నెలల్లో నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

http://tgbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయని రాష్ట్ర ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. ఫలితాలు విడుదలయ్యాక ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరిలో పరీక్షల్లో ఫెయిలైన వారితో పాటు ఫస్టియర్‌లో ఇంప్రూవ్‌మెంట్‌ కోసం రాసిన విద్యార్థులూ ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.