ETV Bharat / snippets

గుడివాడ సాంఘిక సంక్షేమ హాస్టల్ లో విద్యార్థిని అదృశ్యం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 4:11 PM IST

Student Missing in Gudivada Hostel
Student Missing in Gudivada Hostel (ETV Bharat)

Student Missing in Gudivada Hostel : కృష్ణా జిల్లా గుడివాడ లింగవరం రోడ్డులోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఓ విద్యార్థిని అదృశ్యమైంది. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థిని ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రాత్రి 12 గంటలకు వసతి గృహంలోని వాష్ రూమ్​కు అని వెళ్లిన యువతి తిరిగి రూమ్​కు రాలేదని తెలిపారు. వసతి గృహ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.