ETV Bharat / snippets

గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు - భయాందోళనకు గురైన ప్రయాణికులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Smoke at Bangalore Guwahati Express Train in Visakhapatnam
Smoke at Bangalore Guwahati Express Train in Visakhapatnam (ETV Bharat)

Smoke at Bangalore Guwahati Express Train in Visakhapatnam : ఇటీవల రైలు ప్రమాదాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మరో రైలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తాజాగా విశాఖపట్నంలో బెంగళూరు - గౌహతి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సింహాచలం చేరుకునే సమయానికి ఎస్ 7 బోగిలో ఒక్కసారిగా పొగ రావటంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. వెంటనే సింహాచలంలో బెంగళూరు - గౌహతి ఎక్స్ ప్రెస్ రైలు నిలిపివేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.