ETV Bharat / snippets

శాన్​ఫ్రాన్సిస్కోలో ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్ - హాజరుకానున్న మంత్రి నారా లోకేశ్

LOKESH_AMERICA_TOUR
LOKESH AMERICA TOUR (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2024, 5:42 PM IST

MINISTER NARA LOKESH AMERICA TOUR: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కో నగరంలో పర్యటించనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కోలో జరిగే 9వ ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి లోకేశ్ హాజరు కానున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో నారా లోకేశ్ భేటీ అవ్వనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.