ETV Bharat / snippets

బండ్లగూడలో రోడ్డు ప్రమాదం - ముగ్గురు దుర్మరణం

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 12:06 PM IST

3 People Died in Road Accident At Bandlaguda
3 People Died in Road Accident At Bandlaguda (ETV Bharat)

3 People Died in Road Accident At Bandlaguda : హైదరాబాద్‌ బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బైకు అదుపు తప్పడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరొకరు మరణించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.