ETV Bharat / snippets

విశాఖలో బాలికపై అత్యాచారం- నింధితుడు అరెస్ట్​

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 4:26 PM IST

man_raped_minor_girl_was_arrested_in_visakha
man_raped_minor_girl_was_arrested_in_visakha (ETV Bharat)

Man Raped Minor Girl Was Arrested In Visakha : విశాఖలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎదురింట్లో ఉండే బాలిక తన ఇంట్లోకి వచ్చిన సమయంలో నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాలిక ఎదురింట్లో నుంచి ఏడుస్తూ రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నింధితుడ్ని రిమాండ్‌కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.