Man Attack with Blade on Nurse: గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రేమోన్మాది దాడి ఘటన కలకలం రేపింది. వడ్డేశ్వరంలోని వసతిగృహం వద్ద నర్సుపై ఓ యువకుడు బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువతికి గాయాలవ్వటంతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఘటనాస్థలిని పరిశీలించిన తాడేపల్లి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రేమను తిరస్కరించటంతోనే యువతిపై దాడికి పాల్పడినట్లు సమాచారం.
ప్రేమోన్మాది దాడిలో యువతికి తీవ్ర గాయాలు- గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘటన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 4, 2024, 12:23 PM IST