Leopard Spotted in Tirumala : తిరుమల మొదటి ఘాట్రోడ్డులో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మొదటి ఘాట్రోడ్డులోని 55, 56 మలుపు సమీపంలో చిరుత రోడ్డు దాటి అడవిలోకి వెళ్లింది. ఈ విషయాన్ని వాహనచోదకులు గుర్తించారు. వెంటనే వారు టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. శేషాచలం అడవిలో చిరుతల సంచారం అధికంగా ఉంది. దీంతో అవి తరచూ ఘాట్రోడ్లలో కనిపిస్తున్నాయి.
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచారం - ఆందోళనలో భక్తులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 12, 2024, 9:46 AM IST