ETV Bharat / snippets

హైకోర్టులో జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా

Jagan Petition Postponed in High Court for Opposition Status
Jagan Petition Postponed in High Court for Opposition Status (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 9:29 PM IST

Jagan Petition Postponed in High Court for Opposition Status : తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటీషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే స్పీకర్ కు వినతిపత్రం ఇచ్చామని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిబంధనల ప్రకారం తమకు హోదా ఇవ్వొచ్చని కోర్టుకు నివేదించారు. స్పీకర్ కు ఇచ్చిన వినతిపత్రంపై పూర్తి వివరాలతో మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.