ETV Bharat / snippets

జెండా వందనానికి ముస్తాబవుతోన్న గోల్కొండ - ఏర్పాట్లు ముమ్మరం చేసిన అధికారులు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 12:45 PM IST

Independence Day Arrangements at Golconda Fort
Independence Day Arrangements at Golconda Fort (ETV Bharat)

Independence Day Arrangements at Golconda Fort : ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబవుతోంది. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. జెండా వందనం చేసేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు రానున్న నేపథ్యంలో భద్రతా పరంగా తగిన చర్యలు చేపడుతున్నారు. ఉత్సవాలకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పరేడ్ రిహార్సల్స్‌ కూడా జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.