Former Minister Alla Nani Resign to YSRCP : వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా ఆ జాబితాలో మరొకరు చేరారు. మాజీ మంత్రి ఆళ్ల నాని వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆళ్ల నాని చెప్పారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష, ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవులకు కూడా ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
వైఎస్సార్సీపీకి మరో షాక్ - పార్టీ సభ్యత్వానికి ఆళ్ల నాని రాజీనామా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 17, 2024, 2:25 PM IST