ETV Bharat / snippets

శుభ్రత లేని కిచెన్ - పురుగులు పట్టిన ఐస్​క్రీమ్

Food Safety for Hotels and Restaurants
Food Safety Officials Action on Hotels (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 10:36 PM IST

Food Safety Officials Action on Hotels in Khammam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా రోజులుగా నిల్వ ఉండి ఫంగస్ ఏర్పడి, పురుగులు పట్టిన ఐస్​క్రీమ్​ను విక్రయిస్తున్న హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలకు దిగారు. నిలువ ఉంచిన ఆహార పదార్థాలు, పరిశుభ్రత లేని పరిసరాలను గమనించి మూడు హోటళ్లకు రూ.40 వేలు జరిమానాతో పాటు నోటీసులు జారీ చేశారు. అందులో ఒక హోటల్​ను సీజ్​ చేశారు. మిగతా హోటల్స్​కి ఇలాగే కొనసాగితే సీజ్​ చేస్తామని హెచ్చరించారు. పట్టణంలోని ఆహారానికి సంబంధించిన హోటల్స్​ ఆహార భద్రత నియమాలను అనుసరించి విక్రయించాలని తెలిపారు. కుళ్లిపోయిన, పాడైపోయిన ఆహారాన్ని విక్రయిస్తే హోటల్ అనుమతులు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.