Eiffel Tower Built in Hanamkonda : ఈఫిల్ టవర్ను పోలిన నిర్మాణాన్ని హనుమకొండలో వేగంగా నిర్మిస్తున్నారు. అమృత్ పథకంలో మంజూరైన నిధులతో నగరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లను సుందరంగా అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా బాలసముద్రంలో గ్రేటర్ వరంగల్ అధికారులు 30 అడుగుల ఈఫిల్ టవర్ పోలిన ఆకృతిని సిద్ధం చేస్తున్నారు. పూర్తిగా ఇనుముతో చేసిన ఈ నిర్మాణానికి రూ.19 లక్షలు ఖర్చుపెడుతున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే త్రినగరి వాసులకు కూడలి కనువిందు చేయనుంది.
తెలంగాణలో శరవేగంగా ఈఫిల్ టవర్ నిర్మాణం - ఎక్కడో తెలుసా?
Published : Aug 18, 2024, 1:49 PM IST