ETV Bharat / snippets

భారత్​ బయోటెక్ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ కృష్ణ ఎల్లాకు అరుదైన గౌరవం - వరించిన డీన్స్​ మెడల్

author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 3:41 PM IST

Deans Medal Award
Deans Medal Award for Bharat Biotech Co Founder (ETV Bharat)

Deans Medal Award for Bharat Biotech Co Founder Krishna Ella : ప్రజారోగ్య రంగంలో విశిష్ఠ సేవలందిస్తున్న భారత్​ బయోటెక్​ కో ఫౌండర్​ కృష్ణ ఎల్లాను జాన్స్​ హోప్​కిన్స్​ బ్లూమ్​బర్గ్​ స్కూల్​ అత్యున్నత పురస్కారం డీన్స్​ మెడల్​ వరించింది. వారి విశిష్ఠ సేవలకు కృష్ణ ఎల్లాకు ఈ అవార్డు అందజేసినట్లు జాన్స్​ హోప్​కిన్స్​ బ్లూమ్​బర్గ్​ స్కూల్​ ఆఫ్​ పబ్లిక్​ హెల్త్​ ప్రకటించింది. బ్లూమ్​బర్గ్​ స్కూల్​ స్నాతకోత్సవం సందర్భంగా డీన్​ ఎల్లన్​ జే మెకంజీ అవార్డును ఆయనకు అందజేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో భారత్​ బయోటెక్​ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ కృష్ణ ఎల్లా పాత్ర అనిర్వచనీయమని కొనియాడారు. కొవిడ్​ సమయంలో కొవాగ్జిన్​తో వారు చేసిన సేవలను ప్రశంసించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.