CM Chandrababu Orders on Pending Bills: నీరు-చెట్టు పెండింగ్ బిల్లులపై మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌లు సీఎం చంద్రబాబును కలిశారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న నీరు-చెట్టు బిల్లుల విడుదలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న నీరు-చెట్టు నిధుల దఫాల వారీగా విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. తొలి విడతలో 259 కోట్ల రూపాయల మేర పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని సీఎం సూచించారు. పెండింగ్‌లో ఉన్న మరిన్ని బిల్లులును కూడా త్వరితగతిన దశలవారీగా విడుదలకు నిర్ణయించారు.
నీరు-చెట్టు పెండింగ్ నిధులు - విడుదలకు సీఎం చంద్రబాబు ఆదేశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 17, 2024, 7:51 PM IST