CM Chandrababu Ordered to Stop Uranium Mining in Kurnool District: కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యురేనియం తవ్వకాలు ఆపేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని సీఎం ఆదేశించారు. అలాగే బోర్ల తవ్వకాల ప్రక్రియను కూడా నిలిపేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. యురేనియం తవ్వకాలపై స్థానికులు ఆందోళన చేపట్టగా స్పందించిన చంద్రబాబు తక్షణమే తవ్వకాలు ఆపేయాలని ఆదేశించారు.
కర్నూలులో యురేనియం తవ్వకాలు - ఆపాలని సీఎం చంద్రబాబు ఆదేశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 12, 2024, 10:46 PM IST