ETV Bharat / snippets

ఎక్కడ తగ్గాలో - ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ : చంద్రబాబు

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 12:28 PM IST

Chandrababu_Pawan Kalyan
Chandrababu_Pawan Kalyan (ETV Bharat)

Chandrababu Praises Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వస్తే, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హేళన చేశారని పేర్కొన్నారు. నేడు కూటమికి 164 సీట్లు వచ్చాయని, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని వ్యాఖ్యానించారు. కొంత మంది పవన్​ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని విమర్శించారని గుర్తు చేసిన ఆయన, పవన్ పోటీ చేసిన 21 సీట్లలో అన్ని స్థానాలూ గెలిపించుకున్నారన్నారు. పవన్ కల్యాణ్​కు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ గెలవాలో తెలుసని చంద్రబాబు కొనియాడారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.