ETV Bharat / snippets

వరదల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది : కేటీఆర్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 7:54 PM IST

KTR Fires On Congress Govt
KTR Tweet On Telangana Heavy Rains (ETV Bharat)

KTR Tweet On Telangana Heavy Rains : రాష్ట్రవ్యాప్తంగా వరదల పరిస్థితిని అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖమ్మంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని సాయం కోసం ప్రజలు ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఎక్స్​ వేదికగా విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా సరే ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని పరిస్థితి ఉందన్నారు. ఖమ్మంలోని త్రీ టౌన్ ప్రాంతంలో ప్రజలు వీధుల్లో నిరసనకు దిగారని, వరదల సమయంలో ప్రజల ఆందోళన చేసే పరిస్థితి తెచ్చారంటే ప్రభుత్వం ఎంత ఉదాసీన వైఖరితో ఉందో అర్థం చేసుకోవచ్చని పోస్ట్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.