ETV Bharat / snippets

జింబాబ్వేతో నాలుగో టీ20- అరంగేట్రం చేసిన తుషార్ దేశ్​పాండే

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 5:26 PM IST

Tushar Deshpande Debut
Tushar Deshpande Debut (Source: Getty Images)

Tushar Deshpande Debut: యంగ్ ప్లేయర్ తుషార్ దేశ్​పాండే అంతర్జాతీయ క్రికెట్​లో శనివారం (జులై 13) అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న 4వ టీ20 మ్యాచ్​లో దేశ్​పాండే టీమ్ఇండియా తరఫున బరిలోకి దిగాడు. మ్యాచ్​కు ముందు తన భార్యతో కలిసి దేశ్​పాండ్ డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. 'టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ రావడం సంతోషంగా ఉంది. దేశానికి ఆడాలనేది నా చిన్నప్పటి కల. బ్లూ జెర్సీ ధరించడం గర్వంగా ఉంది. ఇక ఐపీఎల్​లో చెన్నైకు ఆడిన అనుభవం ఇక్కడ పనికొస్తుందని భావిస్తున్నా. డ్రెస్సింగ్ రూమ్​ వాతావరణం కూడా బాగుంది' అని తుషార్ తన అన్నాడు.

కాగా, 2024 ఐపీఎల్​లో చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తుషార్ బంతితో అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్​లో 17 వికెట్లు పడగొట్టి సత్తా చాటి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో జింబాబ్వే పర్యటనకు ఎంపికై నేడు తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.