ETV Bharat / snippets

పారిస్ ఒలింపిక్స్ - కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు

author img

By ETV Bharat Sports Team

Published : Aug 8, 2024, 7:23 PM IST

source Associated Press
paris olympics 2024 india hockey team (source Associated Press)

Paris Olympics 2024 India Hockey Team Broze Medal : భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం వచ్చి చేరింది. టోక్యోలో కంచు పతకం నెగ్గిన భారత హాకీ జట్టు ప్రస్తుతం పారిస్​ ఒలింపిక్స్​లో బ్రాంజ్​ మెడల్​ను సాధించింది. స్పెయిన్​తో జరిగిన పోరులో 2-1తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో నాలుగు కాంస్య పతకాలు వచ్చి చేరాయి. దీంతో భారత క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తు హాకీ జట్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.