ETV Bharat / snippets

ఫైనల్​కు నీరజ్- మరో గోల్డ్ మెడల్ లోడింగ్!

author img

By ETV Bharat Sports Team

Published : Aug 6, 2024, 4:02 PM IST

Paris Olympics
Paris Olympics (Source: Getty Images)

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో అభిమానుల అంచనాలను నిజం చేస్తూ పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఫైనల్​కు దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన క్వాలిఫికేషనల్ రౌండ్​లో ఈటను ఏకంగా 89.34 మీటర్లు విసిరి సత్తాచాటాడు. దీంతో నీరజ్ నేరుగా ఫైనల్​కు అర్హత సాధించాడు. ఆగస్టు 8న నీరజ్​ ఫైనల్​లో బరిలో దిగనున్నాడు. ఈసారి కూడా నీరజ్ పసిడి సాధిస్తాడన్న అంచనాలు ఉన్నాయి.

మరోవైపు ఇదే ఈవెంట్​లో కిశోర్‌ జెనా క్వాలిఫికేషన్​ రౌండ్​లోనే నిష్క్రమించాడు. తొలి ప్రయత్నంలో 80.73 మీటర్లు విసిరినప్పటికీ రెండో ప్రయత్నంలో ఫౌల్, మూడో అటెంప్ట్​లో 80.21 మీటర్లు విసిరాడు. ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించాలంటే 84 మీటర్ల దూరం జావెలిన్‌ను విసరాలి. లేదా టాప్ -12లో అయినా నిలవాలి. కాగా, మహిళా రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్ క్వార్టర్స్‌కు చేరింది. 50 కేజీల ప్రిక్వార్టర్స్‌లో 3-2తో సుసాకి (జపాన్‌)పై గెలుపొందింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.