ETV Bharat / snippets

పారిస్ ఒలింపిక్స్​: జకోవిచ్ x నాదల్- దిగ్గజాల పోరులో గెలుపెవరిదంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 9:48 PM IST

Djokovic vs Nadal
Djokovic vs Nadal (Source: Associated Press)

Djokovic vs Nadal Olympics 2024: పారిస్ ఒలింపిక్స్​ 2024లో పురుషుల సింగిల్స్​ టెన్నిస్ రెండో రౌండ్​లో ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లు నొవాక్ జకోవిచ్- రాఫెల్ నాదల్ తలపడ్డారు. ఈ మ్యాచ్​లో జకోవిచ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. 6-1, 6-4 వరుస సెట్లలో నెగ్గిన ఈ సెర్బియన్ ప్లేయర్ మూడో రౌండ్​కు దూసుకెళ్లాడు. కాగా, ఇప్పటికే రెండసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్ ముద్దాడిన జకొవిచ్, మూడో స్వర్ణం సాధించాలని కసిగా ఉన్నాడు.

ఇక ఆదివారం జరిగిన తొలి రౌండ్‌లో జకోవిచ్ 6-0, 6-1 తేడాతో మాథ్యూ (ఆసీస్‌)పై నెగ్గాడు. అటు మార్టన్‌ (హంగెరీ)తో తలపడ్డ నాదల్ 6-1, 4-6, 6-4 తేడాతో గెలిచాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.