ETV Bharat / snippets

ఐసీసీ ర్యాంకింగ్స్​లో అక్షర్ టాప్​ - ఆల్​రౌండర్లలో భారత్​కు నో ప్లేస్

author img

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 5:40 PM IST

ICC T20 Rankings
Axar Patel (Source : Getty Images)

ICC T20 Rankings : ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకులను విడుదల చేసింది. అందులో టీమ్ఇండియా యంగ్ ప్లేయర్స్ అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్ పటేల్‌ సత్తా చాటారు. 660 పాయింట్లతో ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని అక్షర్‌ మూడో ర్యాంక్‌కు చేరగా, అర్ష్‌దీప్‌ మాత్రం మూడు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్​ను సాధించాడు. రవి బిష్ణోయ్ (659) ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్​లో సూర్యకుమార్‌ యాదవ్‌ (861) ఫస్ట్ ప్లేస్​లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌ బ్యాటర్ ఫిల్ సాల్ట్ (788), రిజ్వాన్ (769), బాబర్ అజామ్ (761), మార్‌క్రమ్ (733) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. యశస్వి జైస్వాల్ (714) ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని ఆరో ర్యాంక్​ను సాధించాడు.

ఆల్‌రౌండర్ల లిస్ట్​లో శ్రీలంక ప్లేయర్ వనిందు హసరంగ (228) టాప్‌ ర్యాంకర్. వరల్డ్‌ కప్‌లో భారత జట్టు వైస్‌ కెప్టెన్ హార్దిక్ పాండ్య (185) ఒక్కడే ఆరో స్థానంలో నిలిచాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.