ETV Bharat / snippets

చంద్రబాబుకు తమిళ్​ తలైవా అభినందనలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 12:15 PM IST

rajinikanth_congratulate_chandrababu_naidu
rajinikanth_congratulate_chandrababu_naidu (ETV Bharat)

Rajinikanth Congratulate Chandrababu naidu : ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నారా చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్​కు సినీ నటుడు రజినీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో మూడోసారి ప్రధాని పీఠాన్ని అలంకరించబోతున్న మోదీకి సామాజిక మాధ్యమం ''ఎక్స్'' వేదికగా అభినందనలు తెలిపారు.
ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. తనకు శుభాకాంక్షలు చెప్పిన వారికి ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో రిప్లై పెట్టారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.