ETV Bharat / snippets

పుతిన్​కు మోదీ ఫోన్ కాల్​- ఉక్రెయిన్ పర్యటనపైనే చర్చంతా!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2024, 4:16 PM IST

PM Modi Speaks To Putin
PM Modi Speaks To Putin (ANI)

PM Modi Speaks To Putin : ఉక్రెయిన్ పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో ఫోన్​లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్​ పర్యటనపై పుతిన్​తో మోదీ చర్చించారు. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య స్థిరమైన, శాంతియుత చర్చలకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భారత్​, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించినట్లు ప్రధాని ఎక్స్​లో పోస్ట్​ చేశారు. గత నెల రష్యా పర్యటన చేపట్టిన ప్రధాని మోదీ, తాజాగా ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించారు. అయితే ఉక్రెయిన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ పుతిన్​తో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.