ETV Bharat / snippets

వెంకీతో వేణు సినిమా - భారీ మల్టీస్టారర్​ రెడీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 12:31 PM IST

Venkatesh Multi Starrer
Venkatesh (ETV Bharat)

Venkatesh Multi Starrer Movie : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్​బస్టర్ మల్టీస్టారర్లలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు', 'F2', 'F3' లాంటి సినిమాల్లో ఈయన నటనకు సెపరేట్ ఫ్యాన్​బేస్ ఉంది. అయితే తాజాగా మరో స్టార్ డైరెక్టర్ వెంకీతో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేశారట.

'విరాటపర్వం' ఫేమ్ వేణు ఊడుగుల తన మూడో ప్రాజెక్టును వెంకీతో చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇందులో భాగంగా ఫైనల్ స్క్రిప్ట్​ను కూడా రెడీ చేస్తున్నట్లు సమాచారం. అంతా సెట్ అయితే 2025 కల్లా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఓ మల్టీస్టారర్ అని, ఇందులో వెంకీతో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా కనిపించనున్నానరని సినీ వర్గాల టాక్. మరో ఇద్దరు హీరోలను మేకర్స్ త్వరలోనే రివీల్ చేయనున్నారట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.