ETV Bharat / snippets

'అంబానీ ఎవరో నాకు తెలీదు- అందుకే పెళ్లికి వెళ్లలేదు!'

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 12:29 PM IST

Tapsee  Ambani Wedding
Tapsee Ambani Wedding (Source: ETV Bharat)

Tapsee On Anant Ambani Wedding: అనంత్ అంబానీ- రాధిక పెళ్లిపై స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఆ వివాహానికి వెళ్లకపోవడానికి గల కారణాన్ని రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 'పెళ్లి అనేది ఎమోషన్స్, అనుబంధాలతో కూడుకున్నది. ఆతిథ్యం ఇచ్చేవాళ్లకు, అది స్వీకరించే వాళ్ల (అతిథి)కు మధ్య ఏదో ఒక అనుంబంధం ఉండాలి. కనీసం పరిచయం అయినా ఉండాలి. నేను అలాంటి పెళ్లిళ్లకు మాత్రమే వెళ్తాను. నిజానికి నాకు అంబానీ ఫ్యామిలీతో వ్యక్తిగతంగా ఎలాంటి పరిచయాలు లేవు' అని తాప్సీ అన్నారు.

కాగా, అనంత్- రాధిక పెళ్లి ముంబయిలో శుక్రవారం రాత్రి గ్రాండ్​గా జరిగింది. ఈ వివాహానికి బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక ఈ పెళ్లికి హాజరైన పలువురు బాలీవుడ్ స్టార్లకు అంబానీ ఫ్యామిలీ ఖరీదైన వాచ్ గిఫ్ట్​గా ఇచ్చారు. దాని విలువ దాదాపు రూ.2కోట్లు ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.