ETV Bharat / snippets

'డబుల్ ఇస్మార్ట్' థియేట్రికల్ రైట్స్​- రామ్ కెరీర్​లో హైయ్యెస్ట్ డీల్ ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 5:51 PM IST

Double Ismart
Double Ismart (Source: ETV Bharat)

Double Ismart Digital Rights: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన 'డబుల్ ఇస్మార్ట్' సినిమాకు ఆడియెన్స్​లో మంచి బజ్ క్రియేటైంది. ఈ సినిమా వరల్డ్​వైడ్​గా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా డిజిటర్ రైట్స్ డీల్స్ పూర్తయ్యాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఏకంగా రూ.33 కోట్లకు డబుల్ ఇస్మార్ట్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.

దీంతో పాటు మూవీ థియేట్రికల్‌ డీల్స్ కూడా పూర్తయ్యాయి. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి రూ. 60కోట్లకు థియేట్రికల్‌ రైట్స్ దక్కించుకున్నారు. ఇది రామ్ కెరీర్​లోనే అతిపెద్ద డీల్ అని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్​గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.