ETV Bharat / snippets

'రాజాసాబ్'​ వచ్చేస్తున్నాడు - ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ కోసం రెడీనా ఫ్యాన్స్?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 11:36 AM IST

Updated : Jul 28, 2024, 11:54 AM IST

Prabhas The Rajasaab Glimpse
Prabhas The Rajasaab Glimpse (ETV Bharat)

Prabhas The Rajasaab Glimpse : ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్వీట్​ అప్​డేట్​ గురించి ది రాజాసాబ్ మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ఈ సినిమా నుంచి ఫ్యాన్ ఇండియా​ గ్లింప్స్​ను విడుదల చేసేందుకు టైమ్ ఫిక్స్ చేశారు. రేపు (జులై 29)న సాయంత్రం 5.03 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. ప్రభాస్​కు సంబంధించిన ఓ స్పెషల్ ఫొటోతో ఈ అనౌన్స్​మెంట్ చేశారు. ఇక ఇది చూసి ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. త్వరగా విడుదల చేయండి అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

Last Updated : Jul 28, 2024, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.