ETV Bharat / snippets

క్లీంకారకు 'కల్కి' స్పెషల్ గిఫ్ట్స్- ​ఏం పంపించారంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 3:17 PM IST

Klin Kaara Bujji
Klin Kaara Bujji (Source: ETV Bharat)

Kalki Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్​చరణ్- ఉపాసన గారాల పట్టి క్లీంకారకు 'కల్కి' మూవీ టీమ్ స్పెషల్ గిఫ్ట్స్ పంపింది. బుజ్జి, భైరవ స్టికర్స్‌, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్‌ క్లీంకారకు కల్కి టీమ్ అందించింది. ఇక క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోలను ఉపాసన ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశారు. కల్కి టీమ్​కు 'థాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్' అని రాస్తూ ప్రభాస్, నాగ్ అశ్విన్ తదితరులను స్టోరీలో మెన్షన్ చేశారు. ఇక ప్రమోషన్స్​లో భాగంగా మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా ఇలాగే బహుమతులు పంపనున్నట్లు తెలుస్తోంది. కాగా, మేకర్స్​ 'బుజ్జి అండ్ భైరవ' పేరుతో రీసెంట్​గా యానిమేటెట్ సిరీస్​ను తీసుకొచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.