ETV Bharat / snippets

'దేవర' క్రేజీ అప్డేట్- ఇంకో 10 రోజులేనట!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 7:31 AM IST

NTR Devara
NTR Devara (Source: ETV Bharat)

NTR Devara: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న 'దేవర' ప్రాజెక్ట్​లో మరో మేజర్ షెడ్యూల్ షూట్ కంప్లీట్ అయ్యింది. దీంతో 90 శాతం షూటింగ్ పూర్తైందట. ఇంకా రెండు పాటలు, చిన్న టాకీ పార్ట్ మాత్రమే బ్యాలెన్స్​ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా మరో 10 రోజుల్లో పూర్తైయ్యే ఛాన్స్ ఉందని ఇన్​సైడ్ టాక్. ఇక, తాజాగా శంషాబాద్ ఏరియాలో ఓ పాట కోసం ప్రత్యేక సెట్ వేశారు. బుధవారం (జూలై 10) నుంచి ఈ పాట చిత్రీకరణ ప్రారంభం కానుంది.

కాగా, రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడం వల్ల మిగిలిన 10 శాతం పనులు చకచకా పూర్తి చేసి ప్రమోషన్స్​పై దృష్టి పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ సినిమా ఎన్టీఆర్, యువసుధ బ్యానర్లపై కల్యాణ్ రామ్​ నిర్మిస్తున్నారు. ఇక రెండు పార్ట్​లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తొలి భాగం సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.