ETV Bharat / snippets

'భారతీయుడు 2' బుకింగ్స్ - టికెట్​ రేట్స్​ ఎంత పెంచారంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 5:52 PM IST

Updated : Jul 10, 2024, 6:15 PM IST

source ETV Bharat
Kamal Hassan Indian 2 Bookings Ticket Prices (source ETV Bharat)

Kamal Hassan Indian 2 Bookings Ticket Prices : దిగ్గజ దర్శకుడు శంకర్ - కమల్​హాసన్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటైడ్ మూవీ ఇండియన్‌-2. మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా రానున్న ఈ సినిమా ప్రమోషన్లలో మూవీటీమ్​ బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇదే సమయంలో ఇండియన్-2 చిత్రబృందానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారం రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్​లో రూ.50, మల్టీఫ్లెక్స్​లో రూ.75 పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే టికెట్ ధరల పెంచుకునేందుకు ప్రభుత్వం షరతు కూడా విధించింది. సినిమా ప్రారంభానికి ముందు తప్పనిసరిగా డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించేలా థియేటర్​లో ప్రదర్శించాలని సూచించింది. కాగా, సినిమాకు తమిళంలోనూ అడ్వాన్స్​బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. 1150 థియేటర్స్​లో రిలీజ్ అవుతోందట.

Last Updated : Jul 10, 2024, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.