ETV Bharat / snippets

డైరెక్టర్ శంకర్ బిగ్ సర్​ప్రైజ్- 'ఇండియన్ 3' ట్రైలర్​ రిలీజ్ అక్కడే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 5:04 PM IST

Indian 3 Trailer
Indian 3 Trailer (ETV Bharat)

Indian 3 Trailer : కమల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న 'ఇండియన్ 2' సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్, ప్రమోషనల్ ఈవెంట్స్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచగా, తాజాగా డైరెక్టర్ శంకర్ ఇచ్చిన అప్​డేట్​ మూవీ లవర్స్​కు ఓ బిగ్​ సర్​ప్రైజ్​గా నిలిచింది.

అదేంటంటే 'ఇండియన్ 2' ఎండ్ టైటిల్స్ తర్వాత 'ఇండియన్ 3' ట్రైలర్​ను యాడ్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన తాజాగా కేరళలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ఈ విషయాన్ని చెప్పారట. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎండ్ టైటిల్స్​ను మిస్​ చేయకుండా చూస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఇప్పటికే 'ఇండియన్ 3' షూటింగ్ కూడా దాదాపు 70 శాతం కంప్లీట్ అయ్యిందని, మరో ఆరు నెలల్లో ఈ మూవీని కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.