ETV Bharat / snippets

NBK 109 - అలాంటి టైటిల్ వద్దంటున్న ఫ్యాన్స్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 2:07 PM IST

source ETV Bharat
Balakrishna NBK 109 Title (source ETV Bharat)

Balakrishna NBK 109 Title : నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ NBK109. యంగ్​ డైరెక్టర్ బాబీ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్​ గురించి ఓ టాక్ జోరుగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే బాలయ్యను మరోసారి ఫుల్ లెంగ్త్​ మాస్​ రోల్​లో చూపిస్తున్నారు. అందుకే ఈ సినిమా టైటిల్ విషయంలో మూవీటీమ్​ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న వీరమాస్​నే ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఈ టైటిల్‌పై నందమూరి ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలిసింది. ఇది చాలా పాతగా ఉందని, అల్ట్రా స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్​గా ఉండేలో మరో టైటిల్ పెడితే బాగుంటుందని సూచిస్తున్నారట. దీంతో మేకర్స్ ఇప్పుడు మరో టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.